కాస్త ప్రజా సమస్యలపై దృష్టి సారించే ప్రతిపక్షానికీ జగన్ కూ అన్నింటికీ ఏకతాటిపై తెచ్చి మాట్లాడించే సత్తా పవన్ కు ఉంది. ఈ రం గంలో స్థిరపడిన రాజకీయ నాయకులకు విభిన్నంగా కాస్తయినా హుందాగా మాట్లాడే లక్షణం పవన్ కు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై గొప్ప ప్రేమ ఉంది. ఇక్కడి సమస్యలపై చలించి పోయే లక్షణం ఉండడంతోనే ఉద్దానంపై స్పందించాడు. ఇక్కడికి వచ్చి పర్యటించా డు. బాధితులకు భరోసా ఇచ్చాడు. ఇచ్ఛాపు రంలో వారితో మాట్లాడాడు. సమస్య పరిష్కారార్థం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ క ళాశాల మైదానంలో ఒక రోజు దీక్ష చేశాడు. ఈ ప్రాంతం ప్రజలకు తానెన్నడూ అండగా ఉంటానని రెండు తీవ్ర తుఫానుల సమ యం లో ప్రభుత్వాలకు దీటుగా పవన్ సేన కదలింది అంటే అందుకు కారణం ఆపద సమయాల్లో తనవంతు బాధ్యత నిర్వర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వడమే!