తెలుగులో నాలుగో సీజన్ బిగ్ బాస్ సందడి టీవీ ల్లో మొదలైంది..నాగార్జున యాంకరింగ్ కి ఎప్పటిలాగే అందరు ఫిదా అయ్యారు.. ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా ఈ షో ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే మజా రావడం లేధని కొందరు అంటుంటే మొదలై మూడు రోజులే అవుతుంది గా అని అప్పుడే మజా ఎలా వస్తుంది అని మరికొందరు అంటున్నారు..కానీ కొంచెం లేట్ అయినా వినోదాన్ని పంచడం గ్యారెంటీ అంటున్నారు ఇంకొందరు..