ప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కే మక్కువ చూపుతున్నారు. అది కూడా చిన్న వస్తువైనా సరే పెద్ద వస్తువైనా సరే ఎక్కువగా వీటిలోనే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఆమెజాన్ ఈ కామర్స్ లాంటి దిగ్గజ సంస్థలు కస్టమర్ల కోసం పలు ఆఫర్లను సైతం ప్రవేశపెడుతూ ఉన్నారు. అమెజాన్ సంస్థ ఎప్పుడు లేని విధంగా అదిరిపోయి ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ కింద ఈనెల 23 నుంచి పలు ఆఫర్లను ప్రకటించడం జరిగింది. అయితే ప్రైమ్ మెంబర్షిప్ కలిగిన వినియోగదారులకు 24 గంటలు ముందే ఈ సేల్స్ ని ప్రారంభించడం మొదలుపెట్టింది.ఇక పలు వస్తువులపై అత్యధిక ధరలను తగ్గించి ప్రకటించినట్లుగా తెలుస్తోంది. వాటిలో స్మార్ట్ వాచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నాయిస్ బ్రాండ్ స్మార్ట్ వాచ్లలో బెస్ట్ బ్రాండ్ గా పేరుపొందింది. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన కలర్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ను అమెజాన్లో అతి తక్కువ ధరకి అందిస్తున్నది. ప్రైమ్ మెంబర్షిప్ రూ.3,999 రూపాయలు కలిగిన ఈ స్మార్ట్ వాచ్ పై ఏకంగా 78% డిస్కౌంట్తో కేవలం రూ. 899  రూపాయలకి పొందవచ్చు. అయితే సాధారణ వినియోగదారులకుమాత్రం రూ. 2000 రూపాయల వరకు తగ్గింపు ఉన్నది.


ఈ స్మార్ట్ వాచ్ లో ఐదు రకాల కలర్స్ కలవు ఈ వాచ్ లో మనం హెల్త్ చెకప్ తదితర ఫ్యూచర్లకు సంబంధించి వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. 15 నిమిషాలలో 100% చార్జింగ్ కూడా కలదు. ఏడు రోజులపాటు బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ స్మార్ట్ వాచ్ ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక ఇదే కాకుండా ప్రైమ్ మెంబర్షిప్ కోసం పలు విధాలైన ఆఫర్లను కూడా అమెజాన్ ప్రకటించింది. వీటితోపాటు ప్రముఖ బ్రాండెడ్ ఆయన గూగుల్ ,ఆపిల్, తదితర వాటి పైన కూడా ఆఫర్లను ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: