
బ్రాండెడ్ విషయానికి వస్తే..Dell, Samsung,honor,Hp,Asus,lenovo,Apple వంటి అనేక బ్రాండ్ల సైతం ఈ సెల్లులో అందుబాటులో ఉన్నాయి..Dell vostro -14 అంగుళాలు కలిగిన ల్యాప్ టాప్ పై 35 శాతం వరకు భారీ తగ్గింపు అందిస్తోంది.. సాధారణంగా దీని ధర 53000 కాగా ప్రస్తుతం ఈ ల్యాప్ టాప్ 34,150 రూపాయలకే లభిస్తోంది. I-3 కోర్ cpu సపోర్టుతో చేస్తుంది. విండోస్-11 తో పనిచేస్తుంది..8Gb ram+256 స్టోరేజ్ కలదు.
యాపిల్ ల్యాప్ టాప్:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన యాపిల్ ల్యాప్ టాప్స్ పై భారీ తగ్గింపు ఉన్నది అయితే ఇది విండోస్ కంటే చాలా తక్కువగా.. 10 నుండి 16% మాత్రమే తగ్గింపు లభిస్తుందట..apple macbook air M-1 చీప్ సెట్ తో కలదు..13.3 అంగుళాల డిస్ప్లే కలదు.. ఈ ల్యాప్ టాప్ ఎక్స్చేంజ్ లేకుండా 80,000 కి అందుబాటులో ఉంది అదే 13% తగ్గింపుతో 12 వేల రూపాయలు ఎక్స్చేంజ్ అందుబాటులో ఉన్నది.
ASUS VIVOBOOK-15 ల్యాప్ టాప్ పైన 12 వేల రూపాయలు తగ్గింపుతో పొందవచ్చు. దీని అసలు ధర 23 వేల రూపాయలు.ఇవే కాకుండా వివిధ కార్డుల ద్వారా పదివేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే సదుపాయాన్ని కూడా అమెజాన్ సంస్థ అందిస్తోంది.