ప్రస్తుత రోజుల్లో బయటి ఫుడ్ తినాలంటే చాల బెరుకు గా అనిపిస్తుంది.  కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని షాక్ అవుతుంటారు .  సాధారణంగా బయటి ఫుడ్ తినాలంటే చాల ఇష్టపడతారు. కానీ వాటిలో ఎలాంటి వస్తువులు వాడతారో . చేసే వంటవాడు ఎలా చేస్తాడో . పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో.. ఇలా ఏమి ఆలోచించం. కళ్ళుమూసుకొని టెస్ట్ బాగుంటే తినేస్తాం. గతం లో రోడ్ సైడ్ పనీ పూరి బండి వాళ్ళు చేసిన నికృష్టపు పని తెలిసిందే. అలంటి ఘటనే తాజాగా ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ హోటల్ యజమాని చేసిన పనికి ఒక్కసారి గా షాక్ అయ్యారు. అస్సలు ఆ దృశ్యం చూసి కడుపులో పేగులు మెలితిప్పినంత పనయింది వారికీ . వెంటనే ఆ ఘటనకు సంబందించిన వీడియో తీసి ఘజియాబాద్‌ పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు.
 అసలు విషయం ఏమిటంటే ఘజియాబాద్‌లో హై వే పక్కన వున్నా ఓ డాబాకు తందూరి రోటి తినటానికి వెళ్ళినప్పుడు. స్వయంగా ఆ హోటల్ యజమాని  రోటి చేసిన విధానం చూసి షాక్ అయ్యారు. ఎవరైనా నూనెతో  గానీ నెయ్యితో గానీ లేదా డాల్డాతోగాని రోటీని కాలుస్తారు సదరు మతిలేని వంట మనిషి ఆ రోటి చేసే టైం  లో రోటీలపై తన ఉమ్మీ వేసి కలుస్తున్నాడు. ఆలా ఒక్క సారి మాత్రమే కాదు చేసిన ప్రతి రోటీ అలానే కలుసున్నాడు. ఇంత నికృష్టపని చేస్తున్న పెద్దాయన ఎవరన్నా చూస్తారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా పనిలో లీనమైపోయాడు.

అది చుసిన కస్టమర్లు వెంటనే వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఆ వీడియో ని పరిశీలించిన తరువాత ఆ హోటల్ ని సీజ్ చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసారు. కాబట్టి ఏదేని బయటి ఫుడ్ తీసుకునే టప్పుడు జాగర్తగా పరిశీలించి తీసుకోవాలి.  లేదా మన ఇంట్లోనే చేయించుకుని తనివితీరా తినాలి ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఆకలికూడా తీరుతుంది. దేశం లో ఇలాంటి ఇకృష్టులవల్లే మిగతా వారికీ బాడ్ నామ వస్తుంది. భోజన ప్రియులు జరా జాగర్త !మరింత సమాచారం తెలుసుకోండి: