బుల్లితెర సూపర్‌స్టార్  ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే కాన్సెప్ట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా బుల్లితెర పై తిరుగులేని టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఈ సినిమాతో హీరోగా పరిచయం ఉండడంతో ఈ సినిమా కోసం ప్రదీప్ అభిమానులతో పాటు యూత్ మహిళా అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు.

 

 ప్రదీప్ విత్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఈ సినిమా టాక్ తెచ్చుకున్న మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమాను హోల్‌సేల్‌గా యు.వి.క్రియేషన్స్ వారితో కలిసి ఉన్నట్టు సమాచారం.

 

 మరో విశేషం ఏంటంటే నిర్మాతలు పెట్టిన మొత్తానికి పెట్టి మరి ఈ సినిమా రైట్స్ ను అరవింద్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 30 రోజుల్లో ప్రేమించడం సినిమాలో ప్రదీప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే సినిమాకు దొరకడంతో నిర్మాతలు సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ రేట్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రదీప్ క్రేజ్ అందరికీ కాసుల పంట పండిస్తోంది. ఇక ప్ర‌దీప్ బుల్లి మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో హీరోగా అవ‌కాశాలు వ‌చ్చాయి. మ‌రి ప్ర‌దీప్ ఇదే కంటిన్యూ చేస్తారా ఫ్యూచ‌ర్‌లో కూడా లేక మళ్ళీ బుల్లితెర మీద కూడా యాక్టివ్‌గా ఉంటారా అన్న‌ది తెలియాలి. మ‌రి ఈ సినిమా ప్ర‌దీప్‌కి ఎలాంటి అవ‌కాశాలు తీసుకువ‌స్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: