అదేదో సామెత ఉంది.  పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంట.  ప్రజెంట్ ఇప్పుడు అలానే తయారయ్యాడు ఈ హీరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  ఎవరైనా ఒక మంచి పని చేసి అది సక్సెస్ అయితే అలా చేయాలి అని అందరూ అనుకుంటారు . అందులో తప్పులేదు కానీ ప్రతి ఒక్కరికి ఆ ప్రాసెస్ కరెక్ట్ గా సూట్ అవుతుంది అనుకోవడం తప్పు . కొన్ని కొన్ని సార్లు మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు వేరే మార్గాలు ఉంటాయి.  మన స్థాయి మన రేంజ్ మన బాడీ హెల్త్ కండిషన్ బట్టి అలా చేస్తూ ఉండాలి. ఎవరో ఏదో యాక్షన్ సినిమాలో నటించి హిట్ కొట్టాడు ..జనాలు పాజిటివ్గా స్పందిస్తూ వచ్చారు. మరి నేను అలా చేస్తే తప్పేంటి..  నాకు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని అనుకోవడం ముమ్మాటికి తప్పే .


అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో నాని విధంగా మరొక స్టార్ హీరో తనలోని వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని రీసెంట్గా హిట్ త్రీ సినిమాతో ఎంత పెద్ద హిట్ ఆయన ఖాతాలో వేసుకున్నాడు అనేది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ నాని ఎప్పటికీ మర్చిపోలేనిది . తనలోని వైల్డ్ పర్ఫామెన్స్ బయటపెట్టాడు. నాని అంటే సాఫ్ట్ లవర్ బాయ్ అని మాత్రమే అనుకున్నారు జనాలు.



నాని లో వైలెంట్ యాక్టర్ కూడా ఉన్నాడు అన్న విషయం హిట్ త్రీ మూవీనే బయటపెట్టింది . అయితే ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా త్వరలోనే వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడట . ఫుల్ టు ఫుల్ యాక్షన్ ద్రిల్లర్  మూవీ లో ఆయన నటించాలి అంటూ కోరుకుంటున్నారట.  ఇప్పటికే ఆయన  కమిట్ అయిన డైరెక్టర్ ల తో ఈ విషయాన్ని చర్చిస్తున్నారట . నాని లాంటి సాఫ్ట్ హీరో వైలెంట్ యాంగిల్ లో కనిపిస్తే థియేటర్స్ లో  జనాలు ఎంత ల ఎంజాయ్ చేశారో అందరికీ తెలుసు . నాగచైతన్య సైతం ఆ ఒక స్పెషల్ ఫ్యాన్ మూమెంట్ కోసం తనలోని యాంగిల్ ను బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారట . కానీ నాగచైతన్య బాడీకి అలాంటి ఒక వైలెన్స్  పర్ఫామెన్స్ సెట్ అవుతుంది అని అనుకోవడం లేదు జనాలు. నానిని చూసి నాగచైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి తప్పే అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి నాగచైతన్య ఏం చేస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: