
కయాదు లోహర్ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామ పేరే వినిపిస్తోంది. 2021లో ముగిల్ పేట అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక భాషా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాతో ఆమె తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఆ కారణంగా ఈ భామకు తెలుగులో పెద్దగా ఆదరణ లభించలేదు. రీసెంట్ గానే ఈ చిన్నది డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా 2025 ఫిబ్రవరి 21వ తేదీన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఖయాదు లోహర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ భామకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. డ్రాగన్ సినిమా అనంతరం ఈ చిన్న దానికి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తమిళంలో హీరో శింబుతో కలిసి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
తన అభిమానులను ఆకట్టుకునే విధంగా ఖయాదు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ భామ బికినీ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందులో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలు దిగగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. బికినీలో కయాదు లోహర్ తన ప్రైవేట్ అందాలను చూపిస్తూ గ్లామర్ షో చేసింది.
ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్లకు మతులు పోతున్నాయి. సినిమాలలో అవకాశాల కోసమే ఈ భామ ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేస్తుందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలపై ఖయాదు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నావని అంటున్నారు. మరి కొంతమంది ఇంత తెగించి ఫోటోషూట్లు చేయడం అవసరం లేదని అంటున్నారు. ఈ కామెంట్లపైన ఖయాదు ఎలా స్పందిస్తుందో చూడాలి.