
దీంతో బంగారం కూడా కొనాలంటే చాలామంది మక్కువ చూపడం లేదు. దీంతో తగ్గించేటువంటి చర్యలు తప్పడం లేదు.. నిన్న మళ్ళీ 99 వేల నుంచి ఇవాళ 96 వేలకు 24 క్యారెట్ల బంగారం పడిపోయింది. అయితే ఇదే సందర్భంలో వెండిని ఇప్పుడు అకస్మాత్తుగా పెంచినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 3106 రూపాయలు ఇవాళ ఒక్క రోజులోనే పెంచేశారు. కానీ ఇలా పెంచడం గనక ఒక మాఫియా ఉందన్నట్లుగా వినిపిస్తున్నాయి. బంగారం అయితే కనుక రేటు పరంగా 100 కి 90 రూపాయలు 95 రూపాయలు మనం అమ్ముకుంటే వస్తాయి.
అదే వెండికి వచ్చేసరికి 100 కి.. 70 లేదా 80 రూపాయలు మాత్రమే వస్తుంది మనం అమ్ముకున్నప్పుడు. పోనీ వెండి నగలని ఏమన్నా ఎక్కువగా ఇస్తారా అంటే లేదు.. కేవలం ఇంట్లో కొన్ని వాటినే వెండి సామాన్లుగా ఉపయోగిస్తాము. అయితే ఇప్పుడు అలాంటి వెండి అకస్మాత్తుగా కృత్రిమమైనటువంటి ధర హైక్ సృష్టించారు.. టోటల్గా వెండి చరిత్రలోనే లేనంతగా.. లక్ష 14 వేల రూపాయలు కమ్యూనిటీ ధర భారీగా పెంచి పడేశారు.. ప్రస్తుతం ఎలాంటి డిమాండ్ లేకున్నా కూడా ఇలాంటి అడ్డగోళ్లు రేట్ల వల్ల పెంచేస్తున్నారు.. దీంతో ఆ తర్వాత పతనం కాక తప్పదు అంటూ చాలామంది విశ్లేషకులు తెలుపుతున్నారు.