తెలుగు సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేర్కొంది హీరోయిన్ అప్సర రాణి. ఎక్కువగా వర్మతో కలిసి అప్పుడప్పుడు పలు ఫోటో షూట్లను చేయడం వల్ల మరింత వైరల్ గా మారుతూనే ఉంటుంది.. మొదట ఫోర్ లెటర్స్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అప్సర రాణి, వర్మతో చేసిన డేంజరస్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ చిత్రంలో కనిపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈమె అందానికి సైతం కుర్రకారులు మంత్రముగ్ధులయ్యారని చెప్పవచ్చు. ఆ తర్వాత క్రాక్ చిత్రంలో ఈమె అందాల ఆరబోతతో స్పెషల్ సాంగులో నటించింది.ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు కూడా పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక కోట్ లాంటి వైట్ కలర్ టాప్ వేసుకొని తన యదా అందాలను చూపిస్తూ మైమరిపించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ రచ్చ చేస్తోంది. తన యద అందాలకు అడ్డుగా కోటు ను లాగుతున్నట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అప్సర రాణి తన హాట్ లుక్స్ తో కుర్రకారులను సైతం గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తోంది.ముఖ్యంగా కర్లీ హెయిర్ తో వంగి వంగి మరి తన అందాలను చూపిస్తోంది.ఇంస్టాగ్రామ్ లో అప్సరా రాణి షేర్ చేసిన ఈ ఫోటోలు కొన్ని గంటలలోనే లైక్స్ కామెంట్లతో నిండిపోయాయి పలువురు నెటిజెన్లు సైతం ఇమే అందానికి ఫిదా అయిపోయామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నువ్వు మరిన్ని సినిమాలలో నటిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలని కామెంట్లు చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో నీ ఫోటోలను రిలీజ్ చేస్తూ ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ ఒక్కో ఇంస్టాగ్రామ్ వేదికలో దాదాపుగా 4 లక్షల మంది కలరు. ఎప్పటికప్పుడు అభిమానులను కూడా ఉత్సాహ పరుస్తూనే ఉంటుంది అప్సర రాణి. ప్రస్తుతం అప్సరాలను షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: