సినిమా లలో బాగా రాణి స్తున్న కుర్ర హీరోయిన్లు కూడా ఐటమ్ పాట లలో మెరిసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఐటమ్ పాటల లో నటిస్తే క్రేజ్ పెరుగుతోంది దాంతో పాటు గా కాసుల వర్షం కూడా ఎక్కువ గానే కురుస్తున్నాయి. దీంతో అందరూ ఐటమ్ సాంగ్ లలో నటించారు.. 

 

 

 

విషయాని కొస్తే చాలా మంది టాప్ హీరోయిన్లు అంటే తమన్నా , శ్రుతి హసన్, కాజల్, అంజలి, శ్రేయ లాంటి వాళ్ళు ఐటమ్ పాటల్లో అదర గొట్టారు.. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.  అలా చూసుకుంటే చాలా సినిమాలు హిట్ అయ్యాయి..

 

 

 

 

సినిమా లలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువత ను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పా లంటే ఆ సినిమా లోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలు గా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి...

 

 

 

 

 

 

 

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ దర్శత్వం లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ ..ఈ సినిమా ఎంత హిట్ అయిందో అన్న విషయం ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు..ఆ సినిమా కథ ఎంత హిట్ అయిందో అందు లోని పాటలు ఒక్కొ క్కటి ఒక్కొక్క పాట సక్సెస్ అయ్యాయి.. పక్కా లోకల్ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే.  ఆ పాటలో తెలుగు లో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు..మొత్తాని కి ఆ పాట హిట్ అవ్వడం తో పాటు గా కాజల్ కూడా మంచి పేరు ను తీసుకొచ్చింది..ఇప్పుడు సినిమా అవకాశా ల కోసం ఎదురు చూస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: