చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చిన కొన్ని అవకాశాలని వదులుకుంటు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే కాల్ షీట్లు ఖాళీ లేక కావచ్చు..రెమ్యూనరేషన్ సరిపోక కావచ్చు.. ఆ కధ నచ్చకపోవచ్చు..రీజన ఏదైన కానీ వచ్చిన డైరెక్టర్స్ కి ఫేస్ మీదనే నో చెప్పే హీరోయిన్లు చాలా తక్కువ .ఇకపోతే అందులోను మన టాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు సాయి పల్లవి మాత్రమే చేసిందట. అయితే తనకు పాత్ర నచ్చకపోతే సారీ..నాకు క్యారెక్టర్ నచ్చలేదంటూ స్మైల్ తోనే చెప్పుతుందట.ఇక ఇక్కడ ఓ హీరోయిన్..నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి..వరుస హిట్ సినిమాలు పడే సరికి కళ్లు ఒళ్లు తెలియకుండా బీహేవ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

అయితే  స్టార్ హీరోయిన్లతో సమానంగా పారితోషకం డిమాండ్ చేయడమే కాకుండా.. చిన్న పెద్ద తెడాలేకుండా ప్రవర్తిస్తుందట.ఇకపోతే  మొన్నటికి మొన్న సెట్ లో సరదాగా అందరు నవ్వుతూ మాట్లాడుతూ తన పై సెటైర్ వేసే సరికి సదరు కమెడియన్ పై చిరు బురులాడి..తిట్టేసిందట. ఆఖరికి మ్యాటర్ ఆ స్టార్ హీరో దగ్గరకు వెళ్లి మరీ చెప్పి ..ఏడ్చిందట.అయితే ఇక ఇప్పుడు.. మంచు విష్ణు లాంటి హీరో తో నటించే ఛాన్స్ వస్తే వదులుకుందట.ఇక  పోనీ, కధ నచ్చకపోయినా ప్రాబ్లం లేదు..రిజెక్ట్ చేసిన తప్పు లేదు. ఇక స్టోరీ చెప్పడానికి వెళ్ళిన డైరెక్టర్ ఫేస్ మీదనే 'మీ హీరోతో చేయడం నాకు ఇష్టం లేదు.

అయితే వేరే హీరో అయితే నేను రెడీ. ఇకపోతే నాకు కధ బాగా నచ్చింది'..అంటూ చెప్పేసరికి డైరెక్టర్ నోట మాట రాలేదట.అయితే  దెబ్బకి సైలెంట్ గా బయటకి వచ్చేశాడట.కాగా ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడంతో మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే ప్రజెంట్ బయట మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే వాళ్లు..ఈ మ్యాటర్ విని నవ్వుకుంటున్నారట.కాగా  చివరికి యంగ్ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసే స్దాయి కి వచ్చావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ హీరోయిన్ ప్లేస్ లో కత్తిలాంటి ఫిగర్ ని తీసుకొచ్చి పెట్టారట మంచు విష్ణు. ఇక చూడాలి ఈ కత్తి ఎంత మందికి గురి పెడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: