'అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ప్రేమలో ఉన్నాను ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడే ఒక నటుడు ఆ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. కానీ అతను ఎవరు అనేది నేను బయటకు చెప్పాలనుకోవడం లేదు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా ఓకేనా.. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు ..లవ్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ, నాకు నచ్చలేదు ..అతనిని చూడగానే నేను ఫిదా అయిపోయా '. దీంతో సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ప్రేమిస్తున్నాను అని చెప్పింది కానీ ఎవరిని ప్రేమిస్తున్నానో మాత్రం చెప్పలేదు అంటూ శ్రద్ధపై మండిపడుతున్నారు మరికొందరు . అతను ఎవరై ఉంటారా అంటూ తెగ సెర్చింగ్ స్టార్ట్ చేశారు.