టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి శోభిత ధూళిపాల ఒకరు. ఈ భామ తనదైన నటనతో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. తెలుగులోనే కాకుండా అనేక భాష సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 

ఇక ఈ చిన్నది సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. చాలా సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత శోభిత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కేవలం ఇంటికే తన సమయాన్ని కేటాయిస్తోంది. తన భర్త సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటుంది. ఈ క్రమంలోనే నటి శోభితకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

వివాహం తర్వాత శోభిత ఏదో ఒక ఫోటోతో, వీడియోతో, వార్తతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే శోభితకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అందులో తమిళ స్టార్ హీరో నటి శోభిత ప్రైవేట్ పార్ట్స్ ను నొక్కుతూ ఉన్నాడు. అయితే అది ఏదైనా సినిమాకు సంబంధించిన వీడియోనా లేకపోతే వారిద్దరిది నార్మల్ వీడియోనా అనే సందేహంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. అలా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తుంటే శోభిత ఏమీ అనడం లేదేంటి అని సందేహంలో కొంతమంది అభిమానులు పడుతున్నారు. 

ఇది కేవలం షూటింగ్ లో ఓ పార్ట్ మాత్రమే అని కొంత మంది అంటుంటే.... మరి కొంత మంది అది వారి పర్సనల్ వీడియో అనే కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ మంచి స్నేహితులు ఆ కారణంగానే అంత క్లోజ్ గా ఉన్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్స్ పైన నటి శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: