అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగు సినీ పరిశ్రమకు జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన హోస్టింగ్ స్టైల్ తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే అనేక ప్రోగ్రామ్ లలో యాంకర్ గా అవకాశాలను అందుకుంది. ఈవెంట్లలోను యాంకర్ గా మెరిసింది. అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా సినీ నటిగా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తన నటనకు గాను అనసూయ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

అనసూయ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఈ చిన్నది సోషల్ మీడియాలో ఏం చేసినా క్షణాల్లోనే వైరల్ అవుతాయి. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకూ తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఇక సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.


ఈ క్రమంలోనే అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలను షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో అనసూయ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో అనసూయ వర్కౌట్ చేస్తూ కనిపించింది. తన ప్రైవేట్ అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వయసు పెరిగినా కూడా హీరోయిన్ కి మించిన అందం ఫిట్నెస్ కొనసాగిస్తున్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి చాలా అందంగా, హాట్ గా ఉన్నావని అంటున్నారు. దీనిపైన అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: