ఏదైనా రాష్ట్రంలో ఉన్న ప్ర ధాన నగరాల లో ఎన్ని వసతులు ఉంటాయి. ప్రజలకు ఆ నగరాలలో ఎన్నో ర కాల సదుపాయాలు దక్కుతాయి. కానీ కొన్ని విషయాలలో మాత్రం వా రికి అసౌకర్యాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలలో ఉన్న ప్రజలు ఎదుర్కొనే సమస్యలలో ట్రాఫిక్ సమస్య ప్రధానమైనది. ప్రధాన నగరాలలో ఎక్కువ శాతం మంది జనాలు బ్రతుకు తెరువు కోసం వస్తూ ఉంటారు. అలాగే కొంత మంది ఏదో ఒక పని కోసం నగరాలకు వస్తూ ఉంటారు. దానితో ప్రధాన నగరాలలో ఎక్కువ శాతం మంది జనాలు ఉంటారు.

దానితో ఎక్కువ శాతం మంది జనాలు ఉండడం వారిలో చాలా మంది ఏదో ఒక పని కోసం బయటకు రావడంతో రోడ్లపై ట్రాఫిక్ భారీగా ఉంటుంది. ఇక ప్రధాన నగరాలలో ట్రాఫిక్ భారీగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా రోడ్లను ప్రభుత్వాలు నిర్మించినట్లయితే ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గి ప్రజలు వారి పనిని వారు ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రోడ్లు గనక అక్కడ ఉన్న ప్రజల స్థాయిలో లేనట్లయితే ప్రజలకు అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదరుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయవాడ కూడా ట్రాఫిక్ కష్టాల్లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

గతంతో పోలిస్తే ప్రస్తుతం విజయవాడకు భారీ ట్రాఫిక్ ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. దానితో చాలా మంది ప్రభుత్వాలు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి అని పెద్ద స్థాయిలో రోడ్లను నిర్మించాలి అని ట్రాఫిక్ కష్టాలు విజయవాడకు లేకుండా చేయాలి అని చెబుతూ వస్తున్నారు. అలాగే వర్షం పడితే రోడ్లపై ట్రాఫిక్ మరింత భారీగా పెరుగుతుంది అని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా విజయవాడ ప్రస్తుతం ట్రాఫిక్ కష్టాల నడుమ ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: