బిగ్ బాస్ సీజన్ 4 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గత మూడు సీజన్ల తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఎక్కువగా విమర్శలు అందుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే రొమాన్స్ లు, హాట్ అందాలు ముందు ఎపిసోడ్ లో ఎక్కడా లేదు.. ప్రస్తుతం బిగ్ బాస్ లో ప్రస్తుతం ఐదు మంది మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ లాస్ట్ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. ఈమె ఎలిమినేషన్ వల్ల ఇప్పుడు ఇంట్లో కల లేదని అందరూ అంటున్నారు. మరి కొందరు మాత్రం పోవడమే ఆట ఆటలా ఉందని అంటున్నారు.



ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్లీ వచ్చాడు కుమార్ సాయి.. వస్తూ వస్తూ పాత బ్యాలెన్ అందరికీ ఇచ్చి పారేస్తున్నాడు. రీ యూనియన్‌లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్‌కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి అఖిల్, హారిక, సొహైల్‌లతో నవ్వుతూనే అనాలనుకున్నవి అనేశాడు..కుమార్ సాయి హౌస్‌లో ఉన్నన్నాళ్లూ హారిక సిల్లీ రీజన్స్‌తో అతన్ని మాటి మాటికీ నామినేట్ చేస్తూ అతని ఎలిమేషన్‌కి కారణం అయ్యింది. దీంతో కుమార్ సాయి సరదాగానే ఈ విషయాన్ని ప్రస్తావించాడు. హారిక నామినేట్ చేసేటప్పుడు ఎందుకు చేసింది అని స్ట్రాంగ్ రిజన్ మాత్రం చెప్పలేదు..



వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి అఖిల్ తో పోలిస్తే చాలా బాగా ఆటను ఆడాడు. మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా?..ప్రతి సారి మోనాల్ ను సేవ్ చేయడానికి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నారు.అయితే కుమార్ సాయి దాదాపు 10 వారాల తరువాత మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి నవ్వుతూనే పంచ్‌లు వేసి.. అందర్నీ అలరించారు. స్వాతి దీక్షిత్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ పాత లెక్కల్ని సరి చేశాడు.. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో అఖిల్ ను ఓ ఆట ఆడుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: