
కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు వారి గుర్తింపు చిరునామా రుజువుతో కేవైసీని కంప్లీట్ చేయాలి .. ఈ ప్రక్రియ ఆఫ్లైన్లో (టెలికం స్టోర్లో) లేదా ఆన్లైన్లో (టెలికాం కంపెనీల వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా) పూర్తి చేయాల్సి ఉంటుంది . భద్రత పారదర్శకతలను పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది .. కేవైసీ లేకుంటే ఉగ్రవాద నిధులు మనీ ల్యాండ్రింగ్ మోసం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అణచివేస్తుంది .. దీనితోపాటు అన్ని మొబైల్ నెంబర్లు నమోదు వినియోగదారులకు అనుసంధానించబడి ఉన్నాయని నిర్ధారిస్తుంది దీనివల్ల అత్యవసర సేవలు ప్రభుత్వ పథకాలను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు .
అయితే ఈ కొత్త విధానాల వల్ల ఎక్కువ ప్రభావం పడేది ప్రీపెయిడ్ వినియోగదారులపైనేే ఉంటుంది .. ఇక వారు కేవైసీ లేకుండా సిమ్ కార్డులు తీసుకోలేరు .. అయితే ఈ య కొంచెం అతి తక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది .. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ... ఇది భద్రత నమ్మకాన్ని గట్టిగా పెంచుతుంది .. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన పోస్ట్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .. అయితే వారు ఎప్పటికప్పుడు ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది .. అలాగే కేవైసీని ఎలా పూర్తి చేయాలంటే సిమ్ కార్డు తీసుకొనివారు కచ్చితంగా గుర్తింపు రుజువు (అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ , ఓటరు ఐడి వంటివి) వారికి అందించాల్సి ఉంటుంది ..