బ్యాంక్ వినియోగదారులా.. విషయం తెలిసింది కదా.. ఇక జాగ్రత్త పడండి.. రాబోయే రెండు మూడు రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు ఉండి కూడా ఇబ్బంది పడకుండా అలర్ట్ గా ఉండండి. లావా దేవీలను జరిపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఉపశమనం పొందండి.