ఇక చాలా మంది కూడా ఎంత కష్టపడి పని చేసినా కాని వారికి నిద్ర సరిగ్గా పట్టదు. ఇక ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే వారు ఖచ్చితంగా ఇలా స్నానం చెయ్యాలి. ఇక స్నానం చేసే ముందు శరీరానికి నువ్వుల నూనె,  ఆవాలు నూనె ఇంకా వెన్న ఇలా ఏదొక నూనెతో మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇలా శరీరానికి అప్లై చేసుకునే నూనెను కొంచెం వేడిగా చేసుకుంటే శరీరం అనేది మంచి రిలాక్స్ ను పొందుతుందని ఆయుర్వేదం పేర్కొనడం జరిగింది. ఇక రోజూ కనుక ఇలా నూనెతో మసాజ్ చేసుకుని స్నానం చేయడం కుదరకపోతే కనీసం వారంలో మూడు సార్లు ఇలా చేసినా కాని ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి.ఈ స్నానం రక్త ప్రసరణను పెంచుతుంది.ఇంకా అలాగే శరీరం నుండి మలినాలను వెంటనే తొలగిస్తుంది. ఇంకా దుర్గంధం కూడా పోగొడుతుంది.

ఇక ముఖ్యంగా వృదాప్యం ఛాయలను కూడా వెంటనే నివారిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా ఇంకా సున్నితంగా కూడా చేస్తుంది.ఇక అంతేగాక వీర్య వృద్ది కూడా బాగా కలుగుతుంది. అలాగే శరీరానికి మంచి మెరుపు ఇంకా అలాగే మంచి మృదుత్వం కూడా కలుగుతుంది.ఇక పైత్యాన్ని కూడా వెంటనే నివారిస్తుంది. అలాగే శరీరాన్ని కూడా బాగా దృఢం చేస్తుంది.ఇంకా శరీరానికి అలసట పోగొట్టి మంచి సుఖనిద్రని కూడా ఇస్తుంది.ఇక అరికాళ్ళు ఇంకా చేతుల మంటలతో పాటు.. ఇక అలాగే తల నొప్పిని కూడా వెంటనే నివారిస్తుంది.ఈ స్నానం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ కూడా పెద్దవారు చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనె రాసి చేస్తారు. ఇక ఇప్పటికీ కూడా రోజూ కాకపోయినా కనీసం వారంలో ఒకరోజు.. లేదా పండగ ఇంకా శుభకార్యాల సమయంలో నైనా అభ్యంగ స్నానం చేస్తే భావితరాలకు చాలా మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: