శరీరంలో అన్ని రకాల టాక్సిన్స్ మలినాలు బయటికి వెళ్లాలి అంటే కేవలం అవి మూత్రం ద్వారానే బయటికి వెళ్తాయి. ఇలాంటివి బయటికి వెళ్లినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరం సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది వెంట వెంటనే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇలా వస్తుంటే ఈ మూత్రాన్ని ఆదిమి పట్టుకొని గంటల తరబడి అలానే ఉంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను కూడా తెలియజేశారు కొంతమంది పరిశోధకులు వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

మూత్ర విసర్జన ద్వారా శరీరంలో మలినాలు బయటికి వెళ్లిపోతాయి. తద్వారా రక్తం పూర్తిగా శుభ్రపడుతుంది ఇలా కాకుండా మూత్రాన్ని ఎక్కువసేపు అలాగే ఉంచుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. పరిశోధకులు ముఖ్యంగా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల మూత్రశయంలో చాలా మంటగా అనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కావాలనే కాకుండా సహజంగా మూత్ర విసర్జన ఆలస్యం వస్తున్నట్లు అయితే అది అనారోగ్యానికి సంబంధించి ఇండికేషన్ అని వైద్యులు తెలియజేస్తున్నారు. అలా జరిగే వారికి వెంటనే వైద్యుని సంప్రదించండి అని సూచిస్తున్నారు.


ఒక వ్యక్తి మూత్ర విసర్జన ద్వారా 20 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే వారు ఎక్కువసేపు మూత్రాన్ని అధిని పట్టుకున్నట్లుగా గుర్తించాలి  మూత్ర విసర్జన సమయాన్ని కి చేయకపోయినా ఎక్కువ కాలం అలాగే అదిమి పట్టుకున్న అనేక వ్యాధుల వారిని పడే అవకాశం ఉంటుందట మూత్ర విసర్జన దీర్ఘకాలంగా ఉండే కిడ్నీలలో రాళ్లు, పిత్తాశయంలో వాపు తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పని చేస్తున్నట్లు అయితే వారికి మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే తగినంత తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: