సాధారణంగా మనం చిన్న పిల్లలు ఏడుస్తుంటే వారి ఏడుపును ఆపడానికి చిన్న చిన్న బొమ్మలు ఇస్తాం. అయితే ఈ బొమ్మలు భారత్ తయారు చేయలేమా అంటూ ఆ పని ద్వారా భారత్ కి పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ దిశలో భాగంగానే కర్ణాటక దేశంలోనే అతిపెద్ద మొదటి బొమ్మల తయారీ క్లస్టర్ రాబోతోంది. ఆకస్,ఫాక్సఖాన్ బొమ్మల తయారీ కంపెనీలు కర్ణాటకలో క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాయి. ఇండియాలో మాకు అవసరమైన స్కిల్స్ ఉన్నవారు లభిస్తున్నా రు. అలాగే బొమ్మల తయారీకి అవసరమైన మెటీరియల్ కూడా లభిస్తోంది.



 అందువల్ల ఇండియాలో టాయ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అన్ని రకాల బొమ్మలను ఒకేచోట ఎందుకు తయారు చేయ కూడదని మేము అనుకున్నాం అని అకస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అరవింద్ మెల్లిగేరి తెలిపారు. ఫాక్సఖాన్ కంపెనీ ఇప్పటికే మోస్ట్ పాపులర్ సూపర్ హీరోల బొమ్మలు, బొమ్మ గన్స్ వంటి వాటిని కర్ణాటకలోని తమ పార్టీలో నిర్మిస్తోంది. వారిని ప్రపంచంలోనే అతి పెద్ద టాయ్ అమ్మకం దారులకు పంపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఏ విధంగా టాయ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసి అన్ని రకాల బొమ్మల్ని ఒకే చోట తయారు చేయబోతోంది.


 తాము కర్ణాటకలోని కకొప్పాల్ దగ్గర 400 ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని ఆకస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఇందుకోసం 3,679 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని చైర్మన్ అరవింద్ మిల్లిగేరి తెలిపారు. 400 ఎకరాల్లో ప్రత్యేకించి మూడు వందల ఎకరాల్ని విదేశాలకు ఎగుమతి చేసే బొమ్మల తయారీకి కేటాయిస్తున్నారు. మిగతా నూరు ఎకరాల్ని దేశంలో అమ్మే బొమ్మల తయారీకి కేటాయిస్తున్నారు. మన ఇండియాకు కోట్ల విలువైన బొమ్మల్ని చైనా నుంచి వస్తున్నాయి. చైనా ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలకు బొమ్మలను ఎగుమతి చేస్తోంది.


ఆకస్ కంపెనీకి కర్ణాటకలోని బెళగవి సెజ్ లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఫాకఖాన్ లాగానే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఉత్తర అమెరికా యూరోపియన్ దేశాలకు బొమ్మలను ఎగుమతి చేస్తోంది. గత ఏడాది 775 కోట్ల విలువైన బొమ్మని రష్యా నుంచి బ్రెజిల్ వరకు చాలా దేశాలకు ఎగుమతి చేసింది. ముఖ్యంగా ఈ కంపెనీ అమెరికా లాటిన్ అమెరికా యూరప్ దేశాలకు బొమ్మలు పంపిస్తుంది.  ఇలాంటి  బొమ్మలు తయారు చేయ బోతున్నారు అనేది ప్రస్తుతానికి సీక్రెట్గా ఉంచారు . అయితే బొమ్మల డిజైన్ తయారీ పార్టులను అసెంబ్లింగ్ చేయడం పెయింటింగ్ ప్యాకేజింగ్ అన్ని ఒకే చోట జరుగుతాయి. మొత్తం నూరు యూనిట్లు ఏర్పాటు చేస్తారని తెలిసింది. తద్వారా 25 వేల మందికి  డైరెక్టర్లు ఉద్యోగాలు రానున్నాయి. మరో లక్ష్య మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయని కంపెనీల వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: