తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఈషా రెబ్బా.. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.. ఫోటోలతో తమ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.. సినిమాలలో గ్లామర్ రోల్స్ పాత్రలతో పాటు తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఉంటుంది. ఈషా రెబ్బా ఏ సినిమాలో నటించినా ఆ సినిమా మీడియం రేంజ్ లో ఆడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమాలలో నటించేందుకు చాలా ప్రయత్నిస్తోంది.. ఏదైనా సరైన అవకాశం దొరికితే తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నది. గ్లామర్ పరంగా తన అందాన్ని చూపించేందుకు.. ఈమె ఏవిధంగా అడ్డు చెప్పదు..

తన గ్లామర్ రోల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఓ విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో లను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు ఫిదా అయిపోతుంటారు. ఒక్కోసారి కళ్ళు చెదిరిపోయేలా సాంప్రదాయ పద్ధతులలో కనిపిస్తూ ఉంటుంది. మరొకసారి ట్రెండీ అమ్మాయి గా మారిపోతూ ఉంటుంది. 


తాజాగా ఈషా  షేర్ చేసిన కొన్ని ఫోటోలు.. ఇంటర్నెట్ ని కుదిపేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఫోటోల విషయానికి వస్తే.. రోజా పువ్వుల రేకులలా కనిపించే డ్రెస్ లో చంద్రబింబం లాంటి ముఖం తో వెలిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటోలు చూస్తే ఈమె 50 కేజీల రోజా పువ్వులా కనిపిస్తోంది ఈషా .
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొంతమంది తనకు లవ్ ఎమోజిలతో కామెంట్లు చేయడం జరిగింది. కుర్రకారులు చూపు తిప్పుకోలేని విధంగా అచ్చ తెలుగు అమ్మాయిలా  తన అందంతో బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె తెలుగు లో కాకుండా తమిళంలో కొన్ని సినిమాల లో మాత్రమే నటిస్తోంది.ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: