హాట్ బ్యూటీ రష్మిక మందన్న ఎంత క్యూట్ అండ్ హాట్ గా ప్రత్యేకంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో అయితే తన హాట్ అందాలతో వరుస హిట్లు కొడుతూ టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ ను ఎప్పుడు కూడా చాలా క్యూట్ గా ఇచ్చే హాట్ బ్యూటీ రష్మిక  ఈమోజీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఇక ఈమద్య కాలంలో వాట్సప్.. ఇన్ స్టా.. స్నాప్ ఇలా ఎక్కడ చూసినా కూడా జనాలు ఈమోజీలతోనే బాగా మాట్లాడేసుకుంటూ ఉన్నారు.నవ్వుకు ఇంకా ఏడుపుకు అలాగే ఇరిటేషన్ కు ఇంకా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ కు అలాగే ఫీలింగ్స్ కు కూడా ఈమోజీలు ఉన్నాయి. అందులో కొన్ని ఈమోజీలను తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో హాట్ బ్యూటీ రష్మిక  ట్రై చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 


ఈమె ఈమోజీ ఎక్స్ ప్రెషన్స్ ను సోషల్ మీడియాలో అభిమానులు ఇంకా అలాగే ప్రేక్షకులు తెగ షేర్ లు చేస్తూ తాము చాటింగ్ చేసే సమయంలో రష్మిక ఈమోజీ ఎక్స్ ప్రెషన్స్ ను కూడా ఎక్కువగా షేర్ చేస్తున్నారు.రష్మిక ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తుందంటూ నెటిజన్స్ రక రకాల కామెంట్స్ అనేవి చేస్తున్నారు. నెట్టింట రష్మిక గురించి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మరోసారి సందడి చెయ్యడానికి రెడీగా వుంది. అలాగే ఈ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక మందన పుష్ప 2 సినిమా చేస్తుంది.ఇక పుష్ప సినిమాలో రష్మిక తన న్యాచురల్ నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.పుష్ప 2 సినిమాతో కూడా రష్మిక ఖచ్చితంగా అభిమానులకు తన హాట్ అందాల విందు ఇవ్వడం ఖాయమట. ఇక చూడాలి ఈసారి ఎలాంటి హిట్ ని రష్మిక సొంతం చేసుకుంటుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: