తెలుగు సినీ ప్రేమికులకు అందాల ముద్దుగుమ్మ రేష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రష్మీ గౌతమ్ ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. 

జబర్దస్త్ కామెడీ షో అదిరిపోయే సక్సెస్ అవడంతో రేష్మి గౌతమ్ కు బుల్లి తెరపై మంచి క్రేజ్ లభించింది. అలాగే ఈ కామెడీ షో లో సుధీర్, రష్మీ మధ్య లవ్ ట్రాక్ అలాగే వారిద్దరి మధ్య జరిగే కామెడీ తో కూడా రేష్మి గౌతమ్ కు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే రష్మి గౌతమ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ సినిమాలో మొదటి సారి హీరోయిన్ గా నటించింది. 

సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ, ఈ సినిమాలో రష్మి గౌతమ్ మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును తన వలలో వేసుకుంది. ఆ తర్వాత రష్మి గౌతమ్ అనేక సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. 

ఇలా బుల్లితెర ద్వారా , వెండితెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న  రేష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా రష్మి గౌతమ్ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రష్మి గౌతమ్ అదిరిపోయే లుక్ లో శారీ కట్టుకొని,  ఎల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: