ఎవరైనా సరే డబ్బు సంపాదించాలి అంటే ఎన్నో రకాలగా ఆదా చేసుకున్నట్టుగానే దాచుకోవడానికి మన వంతు సహాయం కూడా అవసరం అవుతుంది.. ఎందుకంటే డబ్బులు ఒక రూపాయి నుంచి దాచుకోవడం మొదలుపెడితే భవిష్యత్తులో లక్షలకు లక్షలు.. కోట్లకు కోట్లు కూడా దాచి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం చాలా మంది ఆదా చేసుకోవడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఎల్ ఐ సీ లో.. పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో కూడా డబ్బులను ఆదా చేస్తూ ఉంటాము. ఇకపోతే డబ్బులు సంపాదించడానికి సులభమైన పద్ధతులను ఇప్పుడు మనం ఒక సారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చాలామంది ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే.. భవిష్యత్తులో ఉపయోగపడతాయి.. కేవలం మనం డబ్బు ఆదా చేయడానికి కూడా డబ్బు అవసరం కాబట్టి ముందు సంపాదించడం నేర్చుకోవాలి. ఇక చాలామంది విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే.. మరొక వైపు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్నారు . అయితే ఎలా  ఉద్యోగాలు చేయాలంటే మనకంటూ కొద్దిగా స్కిల్స్ తప్పనిసరి. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న చాలా మందికి అందుబాటులో ఉండే ఏవైనా స్కిల్స్ నేర్చుకొని ఆన్లైన్  లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా డబ్బులను సంపాదించవచ్చు.

చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో చాలా వరకు ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ఎక్కువవుతున్నాయి కాబట్టి జెన్యూన్ వెబ్సైట్ ను ముందుగానే కనిపెట్టి వాటి ద్వారా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకుంటూ డబ్బులను సంపాదించవచ్చు. ఇక చాలా వరకూ లోకల్ యాప్ లో కూడా పని చేయడానికి వర్కర్లు అవసరం ఉంటుంది.. ఇలాంటి వాటిలో కూడా మీరు న్యూస్ రీడర్ గా ,న్యూస్ రిపోర్టర్ గా కూడా పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా డబ్బు ఆదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: