ఇక అలాంటి పాలసీలలో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి. అయితే ఈ పాలసీ లో రకరకాల ఆప్షన్ లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్న మొత్తంలో ఇన్వెష్ట్ చేయాలని ఆలోచించే వారికి చిన్న పాలసీ అని చెప్పవచ్చు.. ఇక కేవలం ప్రతిరోజు 73 రూపాయలు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వలన పది లక్షల రూపాయలు నిర్ణీత కాలం ముగిసేసరికి లభిస్తాయి. అంతేకాదు ప్రమాద బీమా ను జీవిత కాలం పాటు కూడా ఈ ఖాతాదారులు సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో చేరడానికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలి. ఈ పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు ఉంటుంది. 35 సంవత్సరాల వరకు కూడా మనం ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు..
ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.. సంవత్సరానికొకసారి ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది.. ఇందులో చేరడానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు కేవలం 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది.. ఇకపోతే ఇందులో ప్రతిరోజు 73 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల నిర్ణీత కాలం ముగిసే సరికి 10 లక్షలు వస్తాయన్నమాట ఉండదు .. రిస్క్ ఉండదు అందులోనూ పెట్టుబడి పెట్టిన దానికంటే చాలా రెట్టింపు స్థాయిలో డబ్బులు వస్తాయి.. పైగా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి