పాపం.. అతని ఫ్యాన్స్ సినిమాలు చుస్తారు కానీ ఓట్లు వెయ్యరు.. ఈ మాట 2019 ఎన్నికల సమయంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు అన్నారు.. ఎవరి గురించి అన్నారు? ఎందుకు అన్నారు అని అనుకుంటున్నారా? ఇంకా ఎవరి గురించి అన్నారు.. పవన్ కళ్యాణ్ గురించి అన్నారు.. ఎందుకు అన్నారు అంటే.. అయన పార్టీనే కాదు.. అయన కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.

 

IHG

 

అందుకే రాజకీయ విశ్లేషకులు ఘోరంగా కామెంట్లు చేశారు. ఏంటి ? ఎందుకు అనుకుంటున్నారా?అవును కారణం ఉంది. రాజకీయ విశ్లేషకులు అంత ఘోరంగా అవమానించడానికి ఒక కారణం ఉంది. అయన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణే.. కానీ నిజ జీవితంలో రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయారు.

 

IHG

 

పవన్ ఎన్నికల్లో రెండు స్థానాలలో ఓటమి పాలవ్వడానికి ఆయన ఫ్యానే కారణమని కొందరు నమ్ముతారు. ఎందుకంటే అయనకు అభిమానులు 70 శాతం వరకు మైనర్లే ఉన్నారు. ఇంకా ఆ మైనర్లకు ఎవరికీ ఓటు హక్కు లేదు. అందుకే ఘోరాతి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు అని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అన్నారు..  

 

IHG

 

పాపం.. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారు కానీ ఎవరు ఓట్లు వెయ్యరు అని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.. కానీ ఎక్కువ శాతం మైనర్లే ఉన్నారు.. అందుకు కారణం కూడా ఆయనే.. అయన నటించే సినిమాలు అన్నీ కూడా మైనర్లకు నచ్చేవే.. ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో అయినా గెలుస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: