వామ్మో .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సమంత - డైరెక్టర్ రాజ్ నిడమోరుకు సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఒకటా రెండా నేషనల్ మీడియాలో కూడా సమంత రిలేషన్ షిప్ కి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం.  అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు . ఎప్పుడైతే సమంత - రాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేసిందో అప్పటినుంచి వీళ్ళకి సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవ్వడం ప్రారంభించాయి. 


దానికి తగ్గట్టే రాజ్ నిడమోరు భార్య కూడా పెట్టిన పోస్ట్ అందరికీ కొత్త డౌట్లు వచ్చేలా చేసింది . రాజ్ నిడమోరు భార్య పెట్టిన పోస్ట్ పరోక్షకంగా సమంత - రాజ్ నిడమోరు రిలేషన్ షిప్ ను కన్ఫామ్ చేసేసినట్లు అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ గురించి వీళ్ళ బంధం గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే కొంతమంది చాట్ జీపీటీని వీరిద్దరి రిలేషన్ షిప్ నిజమేనా..? త్వరలోనే సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా..? అంటూ అడుగుతున్నారు . ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే .



కాగా ఛాట్ జీపీటీ ని వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించ గా ..ఆ ఆన్సర్ అందరికీ మైండ్ బ్లాక్ చేస్తుంది. "సమంత - రాజ్ నిడమోరు రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ ఎక్కడ అఫీషియల్ ప్రకటన అయితే లేదు అని.  కానీ వీళ్ళిద్దరు సన్నిహితంగా దిగిన ఫొటోస్ చూస్తే ..వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నటే  అంటూ కన్ఫామ్ చేస్తుంది  పరోక్షంగా ఈ ఛాట్ జీపీటీ.   సమంత - రాజ్  రిలేషన్షిప్ ఆల్ మోస్ట్ ఆల్ కన్ ఫామ్ అయిపోయిన్నట్లే అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఛాట్ జీపీటీ లో సమంత-రాజ్ నిడమోరు రిలేషన్ షిప్ కి సంబంధించిన మ్యాటర్ హీట్ పెంచేస్తుంది. చూడాలి మరి సమంత - రాజ్ నిడమోరు దీనిపై ఎలా స్పందిస్తారో..???

మరింత సమాచారం తెలుసుకోండి: