- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేసిన వార్ 2 టీజర్ ఎట్టకేలకు ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు వచ్చేసింది. యశ్ రాజ్ బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమా మీద మన దగ్గర చాలా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక హీరో కావటమే అందుకు కారణం. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే. టీజర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ వీరాభిమానులు అద్భుతం అంటున్నాం ... సగటు సినీ అభిమాని .. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇదేం టీజర్ అని పెదవి విరుస్తున్నారు. మామూలు సగటు సినీ అభిమానిగా చూస్తే టీజర్ ఏమంత కొత్తగా లేదు. వార్ 2 ఫ్రాంచైజీ టీజర్ అదే టెంపలెట్లో ఉంది .. ఫ్రేమ్స్ కొత్తగా ఉండాలి .. అరే ఈ ప్రేమ్ భలే ఉంది ఇది చాలా కొత్తగా ఉంది .. ఈ ఐడియా బాగుంది అన్న షాట్ ఒకటి కనిపించలేదు.
ఏదో ఒక కమర్షియల్ ఫార్మాట్లో సినిమా టీజర్ వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ కూడా ఎక్కడా కొత్తగా కనిపించింది లేదు. అయితే ఎన్టీఆర్‌కు సరైన యాక్షన్ రోల్ దొరికింది. వార్ 2 టీజర్ లో ఎక్కడ తగ్గకుండా ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. అక్కడ వరకు కొంత హ్యాపీ. మరి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర బాగుండి.. సినిమా బాగుంటే .. కథదా రొటీన్ గా ఉన్న .. సీన్లు రొటీన్ గా ఉన్న అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు