సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీలు కూడా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ వస్తారు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఓ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సినిమాల్లో నటించడం లేదు. దాదాపుగా ఈమె సినిమా ఇండస్ట్రీ కే దూరంగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న కూడా ఈమె తన అందాల ఆరబోతను మాత్రం ఏ మాత్రం ఆపలేదు. సినిమాలలో నటిస్తున్న సమయం కంటే కూడా ఈ మధ్య కాలం లోనే ఈమె తన అందాలను ఎక్కువ స్థాయిలో ఆరబోస్తూ వస్తుంది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి ప్రణీత. ఈ నటి చాలా కాలం క్రితమే తెలుగు సినీ పశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించింది. ఎన్నో విజయాలను కూడా అందుకుంది. ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన రభస , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇలా స్టార్ హీరోల పక్కన కూడా ఈమె నటించింది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా తన అందాలను పెద్ద ఎత్తున ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ప్రణీత కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: