మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదా..? మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. ప్రభుత్వం కొత్త నియమాలను తీసుకు రావడం తో ఈ న్యూస్ మీకు చాలా రిలీఫ్ గా ఉండనుంది.పైగా డ్రైవింగ్ లైసెన్స్ ని పొందడం కోసం మీరు ఆర్టీఓ ఆఫీస్ కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీరు ఈజీగా నమోదు చేసుకోవచ్చు.ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ కేంద్రాలలో ట్రైనింగ్ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు అనేది ఉంటుంది.


అయితే డ్రైవింగ్ స్కూల్స్ ఇంకా అలాగే గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు ఇంకా అలాగే మూడు చక్రాల వాహనాలు ఇంకా అలాగే తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు మినిమమ్ ఒక ఎకరం భూమి అనేది ఉండాలి. అదే భారీ వాహనాలు ఇంకా అలాగే కార్గో ట్రక్కుల ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ కి అయితే రెండు ఎకరాలు భూమి ఉండాలి. అంతే కాక ఎగ్జామినర్ కనీసం 12 తరగతి ఖచ్చితంగా పాస్‌ అయ్యి ఉండాలి.



ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందవచ్చు ?


మీరు చాలా ఈజీగా RTO వద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా ఆన్ లైన్ లో అటెండ్ అవ్వచ్చు.ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది.అయితే ఈ ఆన్‌లైన్ డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే బెస్ట్ అని అందరూ కూడా భావిస్తున్నారు.డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత.. సంబంధిత మోటారు వాహన లైసెన్స్ ఆఫీసర్ కి చేరుకుంటుంది.ఈ విధంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఈజీగా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఎలాంటి కష్టం రిస్క్ అనేది లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఈజీగా కావాలనుకునేవారు వెంటనే ఈ విధంగా చెయ్యండి.డ్రైవింగ్ లైసెన్స్ ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: