ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు కొన్ని ఆఫర్లను ప్రకటిస్తాయి.. వాటిని కారు మోడల్ పూర్తిగా మార్కెట్ నుంచి వెళ్లే వరకు అందుబాటులో ఉంచుతుంది.. అలాంటి ఆఫర్లు ఉన్న కార్లు మార్కెట్ లో బోలెడు దర్శన మిస్తున్నాయి..వాటిలో ఒకటి రెనాల్ట్ కారు..ఈ సంస్థ గతంలో కార్లాంఛ్ చేసినప్పుడు అలాంటి రెనాల్ట్ సంస్థ తమ కంపెనీ కార్ల పై భారీ ఆఫర్లు ప్రకటించింది..ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తో పాటు అదనంగా రెనాల్ట్ కార్లపై 10 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ బెనిఫిట్ ఇచ్చింది. రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ డస్టర్, క్విడ్ వాహనాలపై కూడా ఇలాంటి ఆఫర్ ఉంటుంది.. 



అయితే , విషయానికొస్తే ఈ కారు పై గతంలో భారీ డిస్కౌంట్లు అందిస్తూ వస్తుంది..ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను ముందుకు తీసుకొచ్చింది.రెనాల్ట్ ట్రైబర్ మోడల్ పై 10 వేల రూపాయల లోయల్టి బోనస్, 7 వేల రూపాయల కార్పోరేట్ బోనస్ ను ఇచ్చింది. అదే గ్రామీణ ప్రాంతానికి చెందిన కస్టమర్లకైతే ఇంకా మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రెనాల్ట్ సంస్థ. రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర వచ్చేసి రూ.2.92 లక్షలు. ఈ వాహనంపై 10 వేల రూపాయల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, 15వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ను కస్టమర్ల అందిస్తుందన్న విషయం తెలిసిందే.. గత జూన్ నుంచి ఈ ఆఫర్లు యధావిధిగా కొనసాగిస్తున్నారు.. 



ప్రస్తుత ఏడాదిలో ఉన్న కొత్త రకం రోనాల్డ్ కార్లను డస్టర్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. 1.5 లీటర్ నాలుగు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ కారు 106 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 142 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.. కాగా, వీటితో పాటుగా ఐదు రెట్లు స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. దీంతో పాటు ఈ వాహనానికి టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 153 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.. మరి ఈ కార్ల పై ఇప్పటికీ ఇదే ఆఫరు కొనసాగడం గమనార్హం.. సంక్రాంతి మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: