ఢిల్లీలో జరిగిన జిఎస్టీ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. 5 కోట్ల లోపు ఉన్న వ్యాపారులకు జీఎస్టీ 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గిస్తూ ఆమె నిర్ణయం వెల్లడించారు. దీనితో వారికి ఊరట లభించనుంది. 

 

సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ కి అవకాశం కల్పించారు నిర్మల. దీనితో ఇప్పుడు చిరు వ్యాపారులు అందరికి ఊరట లభించే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ లో వారు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: