తౌక్తే తుఫాన్ అరేబియా సముద్రంలో మొదలయ్యి కేరళను వణికించింది. మరో రెండు రోజుల్లో గుజరాత్ ని చేరుకొని అక్కడ నుండి తీరా దాటుతుంది. ఇక రానున్న ఈ రెండు రోజుల్లో తేని, నీలగిరి, కోయంబత్తూర్ మరియు కన్యాకుమారి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇక ఈ తుఫాన్ కారంముగా 150 కిలోమీటట్ల వేగం తో ఈదురు గాలులు వీయబోతున్నాయి. ఇప్పటికే సముద్రం లో చేపల వేటకు వెళ్లిన కొంత మంది జాలర్లు గల్లంతయ్యారు. వారు నడి సముద్రంలో ఎక్కడికి పోలేక కొట్టుమిట్టాడుతున్నారని జాలర్ల సంఘం ప్రకటించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: