ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పు వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. అందులో వుండే పోషకాలు మంచి బలాన్ని శక్తిని ఇస్తాయి. బదం వల్ల మనిషి ఎంతో పుష్టిగా బలంగా ఉంటాడు. ముఖ్యంగా ఈ బాదం పప్పుని పిల్లలకు వారి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యండి. ఖచ్చితంగా వారు ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇంకా బాదం పప్పు శృంగారానికి గల మంచి శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి బాదం పప్పు అనేక విధాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక స్వీట్ లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా హల్వా అంటే చాలా మందికి ఇష్టం.హల్వా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక బాదం పప్పుతో హల్వా చాలా రుచికరంగాను ఇంకా ఎంతో ఆరోగ్యాకరంగాను ఉంటుంది. ఇక ఈ రుచికరమైన బాదం హల్వాను ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఇంకా హ్యాపీగా మీరు ఇంట్లో తయారు చేసుకోని తినండి.

ఇక రుచికరమైన బాదం హల్వా తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు....

బాదంపేస్టు,
పచ్చికోవా,
పాలు- కప్పు చొప్పున,
పంచదార - అరకప్పు,
నెయ్యి- నాలుగు టేబుల్‌స్పూన్లు,
యాలకుల పొడి- కొద్దిగా,
డ్రైఫ్రూట్స్‌ తురుము- రెండు టేబుల్‌స్పూన్లు.

రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన బాదం పప్పు హల్వా తయారు చేసే విధానం తెలుసుకోండి...

ముందుగా బాదం హల్వా తయారు చేసేముందు కడాయిలో నెయ్యి వేడిచేసి బాదం పేస్టు వేసి వేయించాలి. పాలు పోసి కలుపుతూ ఉడికించాలి. తర్వాత పంచదార వేయాలి. ఇప్పుడు కాస్త నెయ్యి, కోవా వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి దించేయాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌ తురుముతో అలంకరించాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: