ఇటీవ‌లి కాలంలో చాలా మంది హీరోలు అనేక మైన జ‌బ్బుల‌ భారీన ప‌డుతున్నారు. అలాగే అలాంటి జ‌బ్బుల భారీన ప‌డి ప్రాణాల‌నే వ‌దిలేస్తున్నారు. తాజాగా క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే క‌న్ను మూశారు. అయితే పునీత్ రాజ్ కుమార్ గుండె పోటు తో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ కు గ‌తంలో ఎప్పుడు కూడా గుండె పోటు రాలేదు. కాని వారికి వార‌స‌త్వం గా వ‌స్తుంది. ఆయ‌న తండ్రి కి ఆయ‌న సోద‌రునికి కూడా ఇలాగే గుండె పోటు వ‌చ్చింది. అలాగే ఇంకా చాలా మంది హీరోలు కొన్ని ర‌కాల వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నారు. అయితే ఇందులో కొంత మంది ఈ వ్యాధులు త‌గ్గాయి. మ‌రి కొంత మంది న‌టీన‌టులకు ఇంకా వ్యాధులు ప‌ట్టి పీడిస్తున్నాయి.



ముందుగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి తెలుసుకుందం.  షారుక్ ఖాన్ కు గ‌తంలో కండ‌రాల‌లో ఒక చిన్న ప్రాబ్ల‌మ్ వ‌చ్చింద‌ట‌. ఇది తగ్గుతుందా.. లేదా.. అనే టేన్ష‌న్ షారుక్ లో చాలా ఎక్కువ ఉండేద‌ట‌. దీంతో ఆయ‌న మాన‌సిక ఒత్తిడి లోనై అయ్యార‌ట‌. అంతే కాకుండా చాలా రోజుల పాటు డిప్రెష‌న్ లో నే ఉన్నార‌ట‌. కాని కొన్ని రోజుల త‌ర్వాత ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ్డాడ‌ట‌. అలాగే హీరోయిన్ ఇలీయాన కూడా కొన్ని రోజుల పాటు డిప్రెష‌న్ లో ఉన్నార‌ట. తాను అందం గా లేను అని చాలా బాధ ప‌డింద‌ట‌. ఆ బాధ ఎక్కువ అయి డిప్రెష‌న్ లోకి వెళ్లింద‌ట‌. కాని ఆమె స్నేహితుల  స‌హాయంతో మాములు స్థితి కి వ‌చ్చింది.



అలాగే సూప‌ర్ స్టార్ ర‌జిని కాంత్ గ‌తంలో ఎమసిన్ అనే వ్యాధి తో బాధ ప‌డ్డారు. ఈ వ్యాధి కి చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలో నే మ‌రో వ్యాధి బారీన ప‌డ్డారు. ఆ వ్యాధి చికిత్స కోసం సింగ‌పూర్ లో కూడా వెళ్లాడు. అలాగే సోనాలి బింద్రె కూడా క్యాన్స‌ర్ వ్యాధి తో బాధ ప‌డింది. అయితే తాను అమెరికా లో చికిత్స తీసుకుని కొలుకుంది. క‌మల్ హాస‌న్ కూడా టైప్ వ‌న్ డ‌యాబెటిస్ అనే వ్యాధి తో బాధ ప‌డుతున్నారు. ఈ వ్యాధి ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ ప‌ట్టి పీడిస్తుంది. మెక‌ప్ తో న‌య‌నతార కు కూడా ఒక ర‌క‌మైన చ‌ర్మ వ్యాధి వ‌చ్చింది. బిగ్ బీ కూడా అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు వచ్చాయి. ఆయ‌న ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుతూ పొతే పెద్ద లీస్ట్ ఉంటుంది. కాని న‌టీ న‌టులు వారు తీసుకునే ఆహారం, వారి వ్యాయ‌మం వ‌ల్ల ఆయా వ్యాధులు ప్రాణాంత‌కం అవ‌టం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: