ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటే, మరి కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో  ఓటిటి లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి, అలా ఈ వారం థియేటర్ లలో మరియు ఓటిటి లలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం..

శ్యామ్ సింగరాయ్ : నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సబాస్టియన్ హీరోయిన్లుగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

83 : 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో రణ్‌వీర్‌ సింగ్ ,  దీపికా పదుకోన్ గా నటించారు ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కాబోతోంది.

గూడుపుఠాని : సప్తగిరి హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదిన విడుదల కాబోతుంది.

బ్యాక్ డోర్ : పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదిన విడుదల కాబోతుంది.

ది మ్యాట్రిక్‌ : ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతుంది.

ఆశ ఎన్‌కౌంటర్‌ : ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాబోతుంది.

ఓటీటీ లో ఈ వారం స్ట్రీమింగ్‌ అయ్చే సినిమాలు ఇవే..

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) :  అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ హీరో, హీరోయిన్ లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోని లివ్‌ లో డిసెంబర్ 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

వరుడు కావలెను : నాగ శౌర్య హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ నుండి  జీ5 ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.

అతరంగీ రే : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో డిసెంబర్ 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

సత్యమేవ జయతే : ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 24 వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

పరంపర : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో డిసెంబర్ 24వ తేదీ నుండి  స్ట్రీమింగ్ కానుంది.

మానాడు : ప్రముఖ ఓటిటి సోనీలివ్‌ లో డిసెంబర్ 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: