ఈ రోజుల్లో సినిమా థియేటర్లలో 50 రోజులు ఆడటం అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాప్ తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమా 50 రోజుల వరకు థియేటర్లో ప్రదర్శించబడే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా అఖండ ఒకే థియేటర్ లో ఏకంగా 175 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక్క అఖండ సినిమా మాత్రమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ , లెజెండ్ సినిమాలు కూడా 175 రోజుల పాటు థియేటర్ లలో ప్రదర్శించబడ్డాయి. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ , అఖండ మూడు సినిమాలు కూడా 175 రోజుల పాటు థియేటర్ లలో ప్రదర్శించబడ్డాయి. అలాగే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించాయి. ఇలా ఇప్పటి వరకు వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయలు సాధించడంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా... అని బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.