సమంత పేరు అందరికి పరిచయమే..ఒకప్పుడు క్యూట్ గా కనిపించిన సామ్ ఇప్పుడు కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది.. మొన్నీమధ్య పుష్ప సినిమా లో ఐటమ్ సాంగ్ ను కూడా చేసింది.ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అదే పని లో ఉంది. అందాలను చెరిపెస్తూ హాట్ షో చేస్తుంది. సమంత తనకు ఎవరూ పోటీలేరని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మే నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంత నిలబెట్టుకుంది.


చివరిగా నయనతార తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. సమంత ఒకవైపు సినిమాల ద్వారానే కాక సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తుంది. తాజాగా కేక పెట్టించే అందాల తో కైపెక్కిస్తూ మెంటలెక్కిస్తుంది. ప్రస్తుతం సమంత బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. సమంత జోరు మాములుగా లేదు.. ఏమాయ చేశావే' చిత్రంతో అరంగ్రేటం చేసి మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకు లను మాయ చేసింది. అనతి కాలం లోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.


సినిమాలు, సోషల్ మీడియా ను కూడా మైంటైన్ చేయిస్తున్నారు. అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ లో సమంత కు ప్రస్తుతం 24 మిలియన్ల్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ లో బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.2 కోట్ల వరకు సంపాదిస్తుందట. ఇక సామ్ ప్రతి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం సమంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలను చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: