శ్రద్దా దాస్ పేరు అందరికి తెలుసు..మొదట్లో కాస్త స్పీడ్ గా కెరియర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొద్దిగా డౌన్ అయ్యింది.వరుస సినిమాలు చేసి యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి కొద్దిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సినిమాలకు కాస్త దూరం అయ్యింది.సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.హీరోయిన్ గా అంతగా రాణించకపోయినప్పటికీ పలు మూవీల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంది. గుంటూర్ టాకీస్ సినిమా లో లేడీ డాన్ గా కనిపించి మెప్పించింది. అలాగే డార్లింగ్, ఆర్య2, గరుడ వేగ సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ సినిమా లో స్వామీజిగా కనిపించి అదరగొట్టింది. తెలుగు తో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా శ్రద్ద నటించింది. ఇక సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శ్రద్ధా దాస్. వరుస ఫొటో షోట్స్ తో పిచ్చెక్కిస్తోంది. నడుమ అందాలను ఫోకస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. బికినీలో, చీరకట్టులో అందాల ఆరబోత తో సెగలు పుట్టిస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ శ్రద్ద సోషల్ మీడియా ద్వారా అభిమానుల ను ఆకట్టుకుంటోంది.చీరకట్టులో అందాలు ఆరబోసిన ఫోటోలను శ్రద్ధా దాస్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో వైరల్ అవుతున్నాయి. బ్రింజల్ కలర్ శారీలో నడుము అందాలను ఎరగా వేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీరకట్టు లో శ్రద్దగా కనిపిస్తూనే స్టన్నింగ్ లుక్స్ తో నవ్వుతూ ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. రకరకాల కామెంట్ల తో రచ్చ చేస్తున్నారు..మొత్తానికి అలా ఫెమస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: