టాలీవుడ్
సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థ గా ఉన్న
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో పుష్ప
సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న
సినిమా కావడం విశేషం.ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ నుంచి వచ్చిన అంటే సుందరానికి
సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరచడంతో వారికి కొన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చాయి.
నాని హీరోగా నటించిన ఈ
సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు కానీ ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.
దీంతో ఈ దాన్ని భర్తీ చేయాలంటే వెంటనే వారికి మరొక భారీ
బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విధంగా
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న
సినిమా ఖుషి తప్పకుండా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరుచుకున్న
విజయ్ దేవరకొండ టైగర్ తర్వాత విడుదల చేస్తున్న
సినిమా కావడంతో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
సమంత క్రేజ్ కూడా ఈ సినిమాకి తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఆమె విడాకుల తర్వాత నటిస్తున్న పెద్ద
సినిమా కమర్షియల్
సినిమా ఇదే కావడం విశేషం. ప్రేమకథా చిత్రాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించింది దర్శకుడైన
శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ
సినిమా తప్పకుండా హిట్ అవడానికి ఆస్కారం ఉందని అందరు నమ్ముతున్నారు. ఈ
సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతు ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమా ఎంతటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ
సినిమా లో
వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ అవబోతుంది అంటున్నారు. ఇప్పటికే
కాశ్మీర్ లో ఓ షెడ్యుల్ పూర్తయ్యింది.