బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరుపొందారు రన్వీర్ సింగ్ దీపికా పడుకొనే. గత వారం రోజులపాటు యుఎస్ లో హాలిడేస్ ను బాగా ఎంజాయ్ చేస్తూ తాజాగా వాటిని ముగించుకొని ముంబైకి తిరిగి రావడం జరిగింది. తమ యూఎస్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను వీరిద్దరూ షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. రన్వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా యూఎస్ఏ లో వీరిద్దరూ సందడి చేయడం జరిగింది. జులై 6 వ తేదీన రన్వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా దీపికా పడుకొనే తో యుఎస్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు.


ఇద్దరు కలిసి ఒక వారం రోజులపాటు అక్కడే హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేశారు అందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు మాధ్యమికాలలో షేర్ చేయడం జరిగింది. సైక్లింగ్, బైక్ రైడింగ్, బీచ్ లో సరదాగా ఆటలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ జంట ఎంజాయ్ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా ఇద్దరూ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల పలు చిన్న చిన్న సంతోషాలను మిస్ అవుతున్నారని.. ఈసారి రన్వీర్ సింగ్ బర్తడే సందర్భంగా షూటింగ్ లకు సెలవు పెట్టి యూఎస్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు.ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చిన రణవీర్ సింగ్ దీపిక ఇద్దరు కూడా షూటింగుల్లో బిజీ అవుతున్నారు ఇద్దరు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలలో నటిస్తున్నారు ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్లో మళ్లీ కొన్ని రోజులపాటు బిజీగా ఉండబోతున్నారని చెప్పవచ్చు. కనుక రన్వీర్ సింగ్ బర్తడే కు ఒక వారం రోజులపాటు సెలవు పెట్టి బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో మన చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కెరియర్ పరంగా ముందుకు దూసుకు వెళుతున్నారు ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: