చాలాసార్లు జనరేషన్ మార్పు చెందుతున్నా గాని ఎప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర వాళ్లకు ఎక్కువగా నచ్చిన హీరో పేరు వినబడేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పటినుండో తన సినిమాలతో యూత్ ని ఆకట్టుకుంటు అదిరిపోయే సక్సెస్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు. సామాజికంగా మరియు రాజకీయంగా తన విధి విధానాలతో ప్రభావితం చేసే విధంగా బతికే పవన్ కళ్యాణ్...తాజాగా ఇటీవల రాజకీయాల్లో ఫుల్ బిజీ అయి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా ఫుల్ జోష్ మీద ఉన్నారు.

 

ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు కూడా చేస్తానని పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా గానీ వాటన్నిటిలో ‘ఖుషి’ సినిమా చాలా స్పెషల్. నిర్మాత ఏ ఎం రత్నం... సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ ముందు భూమిక నడుము సీన్ సన్నివేశంలో...బ్యాగ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు.

 

అంతేకాకుండా ఆ సినిమాలో భూమిక బొడ్డు సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించడంతో...అప్పటివరకు కుర్రోళ్ళు కేవలం ముఖాన్ని చూడాలనుకున్న వాళ్ళు సినిమా చూసిన తర్వాత అమ్మాయిల బొడ్డు లో కూడా అందం దాగి ఉందని గ్రహించారు. అప్పటినుండి ఏ అమ్మాయి నడుము , బొడ్డు చూసినా గాని ఖుషి సినిమా గుర్తుకు వచ్చేలా సన్నివేశం వెండి తెరపై చూపించడం జరిగింది. భూమిక కోప పడటానికి పవన్ కళ్యాణ్ చూసే చూపులకు బ్యాగ్రౌండ్ మణిశర్మ ఇచ్చిన సంగీతానికి సినిమా హాల్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఖుషి సినిమాలో అంతగా బొడ్డు సన్నివేశం సినిమా చూసిన కుర్రవాళ్ళు ప్రభావితం అవ్వడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: