తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలో హీరోయిన్లతో సఖ్యంగా ఉంటున్నారు.. సినిమాలలో నే కాదు బయట కూడా వీళ్ళ చాటు మాటు తతంగాన్ని నడిపించారు.. అలాంటి వారు చాలా మంది ఉన్నారు.. అయితే సినిమాలలో హీరోయిన్లకు పులిహారాలను చాలా మంది కలిపారు.. అలా చాలా మంది హీరోలు ఇప్పటికీ అదే పార్ములాను వాడుతూ సినిమాలను హిట్ అందుకుంటున్నాడు..
హీరోయిన్ల ఇట్టే బుట్టలో పడేసే హీరోలు చిన్నా చితకా వాళ్ళు కూడా కాదు.. పెద్ద స్టార్ హీరోలే.. వాల్లేవ్వరో ఇప్పుడు చూద్దాం..
అల్లు అర్జున్:
తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్లు ఉండరేమో.. ఎన్నో సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.. అల్లు అర్జున్ సినిమాలలో ఒక ప్రత్యేకత ఉంది..హీరోయిన్ల కు ప్రేమలో దించడానికి పులిహోర కలుపుతూ సినిమాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. అలా యూత్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు..
మహేష్ బాబు :
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో రొమాన్స్ చాలా ఎక్కువా అన్న విషయం తెలిసిందే ..అయితే అలా అమ్మాయిలకు పిచెక్కిస్తూ అమ్మాయిల రాకుమారుడు అని పేరుతో ఎన్నో విజవంతమైన సినిమాలను అందుకుంటున్నాడు.. అయితే మహేష్ బాబు హీరోయిన్లకు పులిహోర కలుపుతూ లవ్వులో దింపుతాడు..
నితిన్ :
టాలీవుడ్ అగ్ర హీరోలలో నితిన్ కూడా ఒకరు.. ఇటీవల భీష్మ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. హీరో కూడా హీరోయిన్లకు పులిహోర కలుపుతూ సినిమాలలో రొమాన్స్ చేస్తున్నారు..ఎంతైనా నితిన్ మంచి రొమాంటిక్ అన్న విషయం చాలా సినిమాలో చూసే ఉంటాయి..
పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో... అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ కు అమ్మాయిలను సినిమాలలో ఎలా పడెయ్యలో అన్న విషయం చేస్తాడని అందరికీ తెలిసిందే..
ఇదండీ సినిమాలలో హీరోయిన్లు పులిహోర కలిపి ముగ్గులోకి దింపి రొమాన్స్ చేస్తున్నారు.. అలా సినిమాలు హిట్ ను అందుకుంటున్నారు..