సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి  ఇప్పటికే శ్రీ లీల , రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తేరకెక్కిన ధమాకా మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. 

అలాగే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెలకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లతో పాటు పలు మూవీ లలో కూడా ఈ ముద్దు గుమ్మ అవకాశాలను దక్కించుకుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా ఇన్స్టా లో యంగ్ బ్యూటీ శ్రీ లీల పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: