బాపురే.. ఒకప్పుడు కళ్ళతో చుస్తే పిల్లలు పుట్టేవారట..  అందుకే పాండవులు 100 మంది పుట్టారు. అంటే వాళ్ళ కళ్ళకు అంతపవర్ ఉండేది.. వద్దనుకున్నా పిల్లలు పుట్టేవారట.. కానీ ఇప్పుడు అబ్బాయిగారు అంచులను విరగొట్టిన కూడా పిల్లలు పుట్టడం లేదు. అయితే ఎక్కడ లోపం ఉందని నిపుణు శాయశక్తులా ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు.. అదేంటంటే ఇంట్లో దొరికే వాటితో సెక్స్ సామర్థ్యం ఎక్కువే అంటున్నారు అదేంటో చూద్దాము.. 

 

 


వంటింట్లో దొరికేవాటి తో ఎన్నో రోగాల ను నయం చేయం చేవచ్చును అంటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు అవేంటో చుడండి.. మాటలు ఆయుర్వేద నిపుణులు ప్రతిరోజు గుప్పెడు  బాదం పప్పుల ను తినాలని సూచిస్తారు. వాటి లో ఉండే ప్రోటీన్ శరీరానికి కావలసిన అనేక ప్రోటీన్స్ ను అందిస్తుంది. అనుకూ వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీర దృడంగా ఆరడమే కాదు... ఆరోగ్యంగా మారుతుంది.. 

 

 


అయితే ఈ బాధ ను అలానే తీసుకోవడం కన్నా కూడా ఒక గ్లాస్ నీళ్ళల్లో గుప్పెడు బాదంను రాత్రంగా నానపెట్టి తీసుకోవడం ద్వారా బాడీలోని అధిక కొవ్వు తగ్గడమే కాకుండా వెంట్రుకుల పెరుగుదలకు, శరీర కలర్ పెంచుకోవడానికి చాలా మంచిదట. అయితే ఈ పప్పులను రోజు తీసుకోవడం వాళ్ళ సెక్స్ రేటు పెరుగుతుందట..  ఎలాగంటే 

 

 


బాదం రోజు తీసుకోవడం వాళ్ళ స్పార్మ్ రేటు పెరుగుతుందట. అంతేకాకుండా శృంగారం చేస్తున్నప్పు తొందరగా అలసిపోకుండా చేస్తుందట. దాంతో పురుషులు సూఖన్ని ఎక్కువ సేపు పొందటానికి అవకాశం అవుతుందట. అందుకే మగాళ్లు ఎక్కువగా ఈ పప్పులను ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు తీసుకోండి.. మంచాలను విరగొట్టే పనిలో ఉండండి. తక్కువ ఖర్చులో దొరికే వాటిలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: