న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్రాస్ కేసులోని భాదితురాలిని యూపీ ప్రభుత్వం ఎప్పడూ సరిగా పట్టించుకోలేదని, ప్రభుత్వం సరైనది అయితే అసలు సంఘటనే జరిగేది కాదని. ఇ టువంటి ఘటనలు ఇప్పటికీ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని, వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  హత్రాస్ కేసులోని భాదితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళల అన్యాయం చేస్తోందని, అది సహించరానిదని రాహుల్ అన్నారు.

అయితే హత్రాస్ అత్యాచారం కేసులోని భాదితురాలి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఎవ్వరినీ అక్కడి రానివ్వలేదు. చివరికి రాహుల్ గాంధీ వస్తున్నా అతడి వాహనాలను నిలిపివేశారు. అయినప్పటికీ కారు దిగి కాలినడకన వెళ్లేందుకు రాహుల్ ప్రయతన్నించారు. అప్పుడు కూడా అతడిని అక్కడి ప్రజలు అడ్డగించారు. అప్పుడే రాహుల్ కిందకూడా పడ్డారు. అయినప్పటికీ స్థానిక బాలికకు అలాయిందన్ని మనో వ్యధతో ఉన్నారని, రాహుల్ వారిని ఓదార్చేందుకు చూశారు.

ప్రస్తుతం వారి జీవన పరిస్థితులు నిర్భంధంలో ఉన్నట్లుగా ఉందని, ఇది ఉత్తర్ ప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(సీయూసీఎల్) ఆరోపించింది. ఇంతకుముందులాగా సప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఈ కేసు దర్యప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఓ స్పందించారు. బాధితురాలు నిరంతరం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో అన్యాయానికి గురవుతున్నారని, వారి దుస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం నుంచి అనేక సమాధానాలను దేశం మొత్తం కోరుకుంటోందని, వారకి సమాధానం చెప్పాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉందని రాహుల్ అన్నారు.

భాదితురాలి కుటుంబ సభ్యులకు అండగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. హత్రాస్ బాధితురాలిపై సెప్టెంబరు 14 ఘటన జరిగినట్లు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అదేనెల 29న ఢి్లలీతోని ఓ ఆసుపత్రిలో భాదితురాలు తన తుది శ్వాస విడిచారు. ఈ కేసును కేంద్ర ధర్యాప్తు సంస్థ సీబీఐ చేస్తోంది. అయితే భాదితురాలి కుటుంబానికి ఇకనైనా న్యాయం చేయాలని, వారికి అండగా కాంగ్రెస్ ఉందని రాహుల్ తన అభయ హస్తం చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: