ఇక తాజాగా మరో పక్క ఒహియోలోని కొలంబస్లోని ఒక ఇంటి బయట జరిగిన పోరాటంలో మంగళవారం ఒక కత్తిని పట్టుకున్నప్పుడు మరొక అమ్మాయిపై అభియోగాలు మోపినట్లు కనిపించిన 15 ఏళ్ల బాలికను ఒక పోలీసు అధికారి కాల్చి చంపాడు.అలాగే అప్పుడు పోలీస్ అధికారులు దారుణంగా నలుగురిని కాల్చి చంపారు. ఇక మళ్ళీ ఆ తరువాత ఒక మహిళా పోలీస్ చేతిలో బొమ్మ తుపాకి అనుకోని ఒకరిని చంపిన వైనం ప్రస్తుతం అమెరికా దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.కాపాడాల్సిన పోలీసులే ఇలా దారునాలకు ఒడిగడుతున్నందుకు అక్కడ జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా అక్కడ పోలీసులు జాతి వివక్షతోనే చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.ఇక అక్కడ జనాలు కూడా ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో వణికి పోతున్నారు.ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వివిధ క్రిమినల్ కేసులు లేక వేరే కేసులు విచారణ జరపడం కంటే పోలీసులు మీద వారి ప్రవర్తనల పై విచారణ చేసే పరిస్థితి అక్కడ నెలకొంది. చూడాలి మరి తరువాత ఏమవుతుందో.. అక్కడ పరిస్థితులు మారతాయో లేదోనని...