దేశంలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు రోజు రోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతూ వున్నాయి. ఇక ఈ పెట్రోల్ ధరలతో సామాన్యుడు బ్రతకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక నగరాల్లో బ్రతికే సామాన్యుడు పరిస్థితి అయితే పెట్రోల్, డీజిల్ ధరలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఇక పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు అక్టోబర్ 20 వ తేదీన (బుధవారం) 35 పైసల నుండి 57 పైసల వరకు పెరిగిన తర్వాత తాజాగా ఈ రేట్లు గరిష్ట స్థాయిలను చూశాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 35 పైసలు పెరిగి రూ. 106.19 కి చేరుకుంది,ఇక అలాగే డీజిల్ ధర విషయానికి వస్తే 35 పైసలు పెరిగి రూ. 94.92 కి చేరింది. ముంబైలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు వరుసగా 34 పైసలు ఇంకా అలాగే 37 పైసలు పెరిగడం జరిగింది. ఇక పెట్రోల్ ధర రూ .112.11 కాగా ఇంకా డీజిల్ ధర వచ్చేసి రూ. 102.89 వద్ద ఉంది.ఇక కింద నగరాల వారీగా పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలనేవి వున్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేయండి.

నగరాల్లో పెట్రోల్ ధరలు

ఢిల్లీ- రూ. 106.19

ముంబై- రూ .112.11

కోల్‌కతా- రూ. 106.78

చెన్నై- రూ. 103.31

నగరాల్లో డీజిల్ ధరలు

ఢిల్లీ- రూ. 94.92

ముంబై- రూ. 102.89

కోల్‌కతా- రూ .98.03

చెన్నై- రూ .99.26

ఇక భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ .100 మార్కును దాటడం అనేది జరిగింది.అయితే చాలా రాష్ట్రాలలో డీజిల్ ధరలు అనేవి రూ .100 కంటే తక్కువగా ఉన్నాయి. ఇక డీజిల్ ధరలు వచ్చేసి రూ .100 మార్క్ దాటిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, కేరళ, కర్ణాటక ఇంకా లడఖ్. ఇంధన ధరలు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సవరించబడతాయి. ఇంకా చమురు కంపెనీలు ఉదయం 6 గంటలకు ప్రచురించబడతాయి.ఇక ముడి చమురు ధర, రిఫైనరీల వినియోగం నిష్పత్తి ఇంకా అలాగే ఇంధనంపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ఇంకా అలాగే పన్నుల కారణంగా ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు లోనవడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: